Thursday, February 12, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐLATA | ‘లాటా’ పోటీలు

LATA | ‘లాటా’ పోటీలు

‘తెలుగు భాష-సమాజ సేవ-యువత భవిత’ కోసం ఏర్పాటైన లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్(Los Angeles Telugu Association-LATA).. తాజాగా.. ఇర్విన్ లొకేషన్‌లో ముగ్గులు(Muggulu), వంటల(Vantala) పోటీ(competition)ని విజయవంతంగా పూర్తి చేసింది. అందమైన సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని, అద్భుతమైన ప్రతిభ(Talent)ను వెలికి తీస్తున్నామని, గొప్ప సమాజ స్ఫూర్తి రగిలిస్తున్నామని పేర్కొంది. ఈ నెల 31న కాలిఫోర్నియాలో లాటా సంక్రాంతి మేళా (Sankranti Mela) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. సరదా పండుగ.. సంబరాల పండుగ.. అని అభివర్ణించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News