Friday, March 20, 2026
Homeఖమ్మంDeputy CM | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భట్టి

Deputy CM | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భట్టి

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క(Mallu Bhattivikramarka) గురువారం కుటుంబ సభ్యుల(Family Members)తో కలిసి తిరుమల(Tirumala)లో శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swami) వారిని దర్శించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు(Telugu States) సుభిక్షంగా, సంతోషంగా, ఆర్థికంగా బలంగా అభివృద్ధి చెందాలని దేవుణ్ని ప్రార్థించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News