జి. హెచ్. ఎం. సి తార్నాక డిప్యూటీ కమిషనర్ గా నూతనంగా నియమితులైన. జ్యోతి ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్ మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి నూతనంగా ఏర్పడిన సర్కిల్ పరిధిలో తన వంతు సహకారం అందజేస్తానని. పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీపరంగా వివరిస్తానని రవి ప్రసాద్ గౌడ్ తెలిపారు. డిప్యూటీ కమిషనర్. జ్యోతి మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను సిబ్బందితో వెంటనే అట్టి సమస్యను పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉంటానని డిప్యూటీ కమిషనర్ జ్యోతి తెలపడం జరిగింది.
- Advertisement -
