పొద్దున్నే(Morning) తినే పదార్థాల్లో పీచు(Fiber) ఉండేలా చూసుకోవాలి. రాగులు(Ragi), జొన్నలు(Jowar), సజ్జ(Sajja)లతో చేసిన బ్రెడ్‌లు(Bread), అటుకులు, ఓట్‌మీల్(Oatmeal) వంటివి ఆరోగ్యానికి మంచిది(Good For Health). పీచు పదార్థాలు తిన్న తర్వాత ప్రొటీన్స్(Proteins) ఉండే ఫుడ్ తీసుకోవాలి. పెరుగు, ఉడకబెట్టిన గుడ్లు(Boiled Eggs) వంటివి తినాలి. వీటి ద్వారా మన శరీరానికి ఎమర్జెన్సీ విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఫ్రెష్‌గా ఉండే పండ్లు, సోయా పాలు, కూరగాయలతో చేసిన ఆమ్లెట్, బాదం, అక్రోట్, ఎండు పప్పులు తదితర పదార్థాలు తీసుకోవటం బెటర్. అల్పాహారం బయట చేయటం కన్నా ఇంట్లో తినటమే మంచిది. బయట ఫుడ్‌లో ఆయిల్, ఉప్పు ఎక్కువ ఉంటాయి. టిఫిన్ మన ఇంట్లో వండుకుంటే చేసుకుంటే వాటిని తక్కువ మోతాదులో వేసుకోవచ్చు. కాబట్టి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసం ఏదో ఒకటి తినేద్దాంలే అనుకోవద్దు. ప్రణాళిక ప్రకారం తీసుకుంటే శరీరం బలవర్ధకంగా ఉంటుంది.
