యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం(Sri Lakshmi Narasimha Swamy Temple)లో ఈ నెల 30వ తేదీన గురువారం వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi)(ఉత్తర ద్వార దర్శనం) (North Gate Darshan) నేపథ్యంలో నల్గొండ ఎమ్మెల్యే(Nalgonda MLA), ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి(Minister of R&B and Cinematography) కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy)కి ఆహ్వానం(Invitation) అందింది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ దేవస్థానం ఈఓ వెంకట్రావు, అర్చకులు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
- Advertisement -
