Friday, February 27, 2026
Homeకరీంనగర్Honour | బోయిన్ పల్లి సర్పంచ్ వార్డు సభ్యులను సన్మానం

Honour | బోయిన్ పల్లి సర్పంచ్ వార్డు సభ్యులను సన్మానం

  • పద్మశాలి సంఘం

బోయిన్ పల్లి నూతన సర్పంచ్ నల్ల మోహన్, ఉప సర్పంచ్ మెరుపుల చందన, వార్డు సభ్యులు గా ఎన్నికైన పాలక వర్గాన్ని స్థానిక పద్మ శాలి సేవ సంఘం శుక్రవారం సన్మానించింది. ఈ సందర్బంగా సర్పంచ్ నల్ల మోహన్, ఉప సర్పంచ్ మెరుపుల చందన, వార్డు సభ్యులు దూస శ్రీనివాస్, వాసల. అనిత, చౌదరి శ్రీధర్, పిట్టల ప్రణయ, బొజ్జ నరేష్ మెరుపుల సంగీత, ఏడపెల్లి లచ్చయ్య, ఎడపెల్లి కళ, బొడ్డు రజని, కొండవేణి మల్లయ్య, అమ్మిగల్ల గోపాల్ లను శాలువాల తో సన్మానించిఅభినందించారు.

ఈ కార్యక్రమం సంఘం అధ్యక్షులు బిల్ల మల్లేశం ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమం లో బీమానాతిని రమేష్, దూస రాజేశం దూస రామస్వామి, బిల్ల వే కటనర్సయ్య,వాసల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అలాగే గత కొంత కాలం క్రితం నియమించబడ్డ బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లష్ ను కూడ ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News