Tuesday, February 10, 2026
Homeకరీంనగర్Sarpanch | బోయిన్ పల్లి సర్పంచ్ గా నల్ల (గడీల )మోహన్

Sarpanch | బోయిన్ పల్లి సర్పంచ్ గా నల్ల (గడీల )మోహన్

బోయిన్ పల్లి సర్పంచ్ గా నల్ల (గడీల )మోహన్ ఎన్నికల కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోహన్ గతంలో వార్డ్ మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అప్పటినుండి రాజకీయ ల వైపు మొగ్గుచూపుతూ కాంగ్రెస్ పార్టీలో చేరి కార్యకర్తగా పనిచేశారు. గ్రామంలో ప్రతి మనిషితో కలుపుగోలుతనాన్ని పాటిస్తూ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేశారు ఈ దశలోనే సర్పంచ్ ఎన్నికలు రావడంతో బీసీ అయినప్పటికీ జనరల్ స్థానంలో పోటీ చేసి గెలుపొందారు ఈ సందర్భంగా పలువురు ఆయన గెలుపుకు హర్ష వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News