ఆన్‌లైన్‌లో అప్లైకి రేపే (డిసెంబర్ 14) ఆఖరు తేదీ
భారత వాతావరణ శాఖ (India Meteorological Department) 134 ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఇందులో మొత్తం 22 రకాల కొలువులు ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ (Scientific Assistant) ఖాళీలు 25, అడ్మిన్ అసిస్టెంట్ (Admin Assistant) 2, మిగతావి ప్రాజెక్ట్ సైంటిస్ట్ (Project Scientist) పోస్టులు. రేపటి (డిసెంబర్ 14) లోగా ఆన్‌లైన్(https://mausam.imd.gov.in)లో అప్లై చేయాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వేతనం 29 వేల నుంచి లక్షా 23 వేల వరకు ఉంటుంది. హెచ్ఆర్ఏ (HRA) కూడా ఇస్తారు.
- Advertisement -
- Advertisement -
