Thursday, March 5, 2026
Homeరంగారెడ్డిMahotsavam | శ్రీ ఐమతాజీ మందిర ప్రాణ ప్రతిష్ఠ పాల్గొన్న పవన్‌కుమార్

Mahotsavam | శ్రీ ఐమతాజీ మందిర ప్రాణ ప్రతిష్ఠ పాల్గొన్న పవన్‌కుమార్

బండ్లగూడలో జరిగిన శ్రీ ఐమతాజీ మందిరం (వాడేరు) ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ హాజరయ్యారు. శ్రీ క్షత్రియ సిర్వి సమాజం ఆధ్వర్యంలో ఎంతో శ్రద్ధగా నిర్వహించిన ఈ ధార్మిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మార్వాడీ సహోదరులు, బిజెపి నాయకులు వగ్గుల సుందర్ నారాయణ, సాయి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News