Tuesday, March 3, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | నేడే మొదటి స్థానిక ఎన్నికల పోలింగ్..

Aaj Ki Baath | నేడే మొదటి స్థానిక ఎన్నికల పోలింగ్..

నేడే మొదటి స్థానిక ఎన్నికల పోలింగ్.. డబ్బుకు.. మద్యానికి.. అమ్ముడుపోయే రోజులని కాటికి పంపిండ్రు….స్వార్ధ రాజకీయ నాయకుల కు తెలంగాణ యువతరం స్వస్తి పలికిండ్రు.. అబద్ధాలు చెప్పి ఊరుని ఆగం పట్టించినోడికి గడ్డు కాలం తెచ్చిపెట్టిండ్రు.ఉత్తుత్తి మాటలు చెప్పినోడికి ఓటు వేసే ప్రసక్తి లేదంటూ నిర్ణయం తీసుకుండ్రు… రోజులు మారాయి…. యువతరం చేతిలోకి దేశ భవిష్యత్తుని తీసుకుండ్రు.. స్వార్థం కుళ్ళు,కుతంత్రాలు ఉన్న రాజకీయ నాయకులకి చుక్కలు చూపిస్తుండ్రు…గ్రామాలలో నేడు జరగబోయే ఎన్నికలు స్వచ్ఛందంగా, న్యాయబద్ధంగా,, జరిగేలా చూస్తుండ్రు అవినీతి రాజకీయ నాయకులకు ఇక స్వస్తి.. ఓ యువతరమా రేపటి రోజు మీదే.. ఓటు హక్కును వినియోగించుకోవడం మరిచిపోకు..

  • మర్రి నాగిరెడ్డి

- Advertisement -
RELATED ARTICLES

Latest News