తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కి వివిధ రాష్ట్రాల సీఎంల(CMs Of Various States)ను ఆహ్వానించేందుకు మన మంత్రులు (Telangana Ministers) వెళ్లనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. జమ్మూకాశ్మీర్, గుజరాత్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి; పంజాబ్, హర్యానాకు దామోదర్ రాజనర్సింహ; ఏపీకి కోమటిరెడ్డి(Komatireddy); కర్ణాటక, తమిళనాడుకు శ్రీధర్ బాబు(Sridhar Babu); ఉత్తరప్రదేశ్‌కు పొంగులేటి; రాజస్థాన్‌కు పొన్నం(Ponnam); ఛత్తీస్‌గఢ్‌కు కొండా సురేఖ; పశ్చిమ బెంగాల్‌కు సీతక్క; మధ్యప్రదేశ్‌కి తుమ్మల; అస్సాంకు జూపల్లి; బీహార్‌కు వివేక్; ఒడిశాకి శ్రీహరి; హిమాచల్‌ప్రదేశ్‌కి అడ్లూరి; మహారాష్ట్రకు అజారుద్దీన్ వెళతారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ఆహ్వానిస్తారు. అయితే.. ఈ జాబితాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేకపోవటం గమనార్హం.
Telangana Rising Summit | పలు రాష్ట్రాలకు మన మంత్రులు
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
