Saturday, February 14, 2026
Homeకెరీర్ న్యూస్WCL | 1213 అప్రెంటీస్‌లు

WCL | 1213 అప్రెంటీస్‌లు

నిరుద్యోగులకు (Unemployed) శుభవార్త (Good News). వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(western coalfields limited-WCL)లో 1213 అప్రెంటీస్‌ల(apprentices)ను తీసుకునేందుకు ప్రకటన (Notification) వెలువడింది. వీటికి అప్లై చేసేందుకు చివరి తేదీని ఈ నెల 5 వరకు పొడిగించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. బీటెక్/బీఈ, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్, టెన్త్ చదివినవారు అర్హులు. ఎంపికైనవారికి రూ.8200 నుంచి రూ.12300 ఇస్తారు. వివరాలకు westerncoal.inను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News