Friday, February 13, 2026
Homeకెరీర్ న్యూస్TG High Court | తెలంగాణ హైకోర్టులో 94 పోస్టులు

TG High Court | తెలంగాణ హైకోర్టులో 94 పోస్టులు

తెలంగాణ హైకోర్టులో 94 ఉద్యోగాల (Jobs) నియామకానికి ప్రకటన విడుదలైంది. ఇందులో 66 పోస్టులు ((గతేడాది బ్యాక్‌లాగ్‌లు (Backlogs) కలిపి)) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్(Direct Recruitment) ద్వారా, 28 పోస్టులు (2024లో మిగిలిన పోస్టులు సహా) బదిలీ (Transfer) పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ (Online Application) డిసెంబర్ 8 నుంచి ప్రారంభమవుతుంది. 29లోపు సమర్పించాలి. వివరాలకు http://tshc.gov.inను సందర్శించొచ్చు.

ఈ ఉద్యోగాలు సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) క్యాడర్‌(Civil Judge Cadre)వి. స్క్రీనింగ్ పరీక్ష (Screening Test) హాల్‌టికెట్లను ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలి? అనేది తర్వాత చెబుతారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. రాతపూర్వక/టైప్ చేసిన/ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్స్‌ను డైరెక్టుగా/పోస్టులో/కొరియర్/వ్యక్తిగతంగా అనుమతించరు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News