PSR ఛారిటబుల్ ట్రస్ట్ (Charitable Trust) ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలను (Training programs) ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా(Khammam District)లోని నేలకొండపల్లి (Nelakondapalli) మండలం ZPHS స్కూల్‌లో విద్యార్థులకు మానసిక వికాస నైపుణ్య శిక్షణా తరగతులు ఏర్పాటుచేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఒక వైపు ప్రభుత్వం ద్వారా, మరోవైపు సొంతగా ప్రజాసేవలో నిమగ్నమయ్యారు.
- Advertisement -
