Wednesday, March 25, 2026
Homeరంగారెడ్డిMahotsavam | చేర్యాలలో నేటి నుండి ప్రతిష్ట మహోత్సవాలు

Mahotsavam | చేర్యాలలో నేటి నుండి ప్రతిష్ట మహోత్సవాలు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, కీసర మండలంలోని చీర్యాలలో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఈనెల 25 నుండి మూడు రోజులపాటు జరగనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ, కొండపోచమ్మ వాహన, శిఖర బలిపీఠ ఉత్సవ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News