Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్South Africa | రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 489కి ఆలౌట్

South Africa | రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 489కి ఆలౌట్

ఇండియా(India)తో గువాహటి(Guwahati in Assom-అస్సాం)లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa) ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 489 పరుగులకు ఆలౌట్ (Allout) అయింది. ముత్తుస్వామి (Muthuswami) సెంచరీ (Centuary) చేశాడు. మొదటి రోజు 6 వికెట్లు కోల్పోయి 247 రన్నులు చేసిన సౌతాఫ్రికా.. రెండో రోజు కూడా జోరు కొనసాగించింది. ఇండియన్ బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, జడేజా, సిరాజ్, బుమ్రా రెండు చొప్పున వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా 6 ఓవర్లు మాత్రమే ఆడి 9 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News