తెలంగాణ సాంప్రదాయన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పుత్యన బతుకమ్మ సంబరం నిర్మల్ జిల్లా కేంద్రంలో వాడవాడనా మహిళల సందడి కోలాహలంగా మార్చింది. కావేరి నగర్లో మున్సిపల్ చైర్మన్ అప్పాలా కావ్య స్థానికులతో బతుకమ్మను(Saddula Bathukamma) పేర్చి ఆటపాటల్లో పాల్గొన్నారు. దసరా నవరాత్రుల్లో విజయదశమికి ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు.


కానీ నిర్మల్ జిల్లాలో భిన్నంగా ఉంటుంది. నవరాత్రు దుర్గామాతను భక్తి శ్రద్దలతో కోలుటశారు. విజయదశమి మరుసటి రోజు నుండి పౌర్ణమి వరకు బతుకమ్మ వేడుకలు కొనసాగుతాయి. గురువారం రాత్రి పట్టణంలోని వాడ వాడనా పోయిరావమ్మా బతుకమ్మ అంటూ మహిళా భక్తులు గంగమ్మ తల్లి చెంతకు చేర్చారు. పట్టణమంతా అర్ధరాత్రి వరకు బతుకమ్మ పాటలతో డీజే పాటలు మారుమ్రోగాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి భక్తుల సౌకర్యార్థం అల్పాహారం మంచినిటి వసతులు ఏర్పారు చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

