Thursday, March 12, 2026
Homeకెరీర్ న్యూస్Jobs in TCIL | టీసీఐఎల్‌లో 150 ఉద్యోగాలు

Jobs in TCIL | టీసీఐఎల్‌లో 150 ఉద్యోగాలు

టెలీ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌(TCIL)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 150 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఇందులో టీమ్ లీడర్ 16, ఐబీఎస్ లేదా వైర్‌లెస్ టెక్నీషియన్ 16, రిగ్గర్ 32, డిజైనర్ లేదా ఇంజనీర్ 2, ఐబీఎస్ టెక్నీషియన్ 5, ఐబీఎస్ హెల్పర్ 15, సివిల్ ఇంజనీర్ 2, సీనియర్ ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ 11, జూనియర్ ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ 9, సివిల్ టీమ్ లీడర్ 6, సివిల్ హెల్పర్ 8, సీనియర్ ఇంజనీర్ 1 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, డిప్లొమా లేదా ఐటీఐ, డిగ్రీ, అనుభవం కలిగినవారు అర్హులు. డిసెంబర్ 9లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వివరాలకు https://www.tcil.net.in/current_opening.phpను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News