కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీసెస్ (రైట్స్-RITES) లిమిటెడ్‌లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (Senior Technical Assistant) పోస్టులను కాంట్రాక్ట్ (Contract) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన (Notification) విడుదల చేసింది. బీఎస్సీ(BSc), డిప్లొమా (Diploma) చేసినవారు అర్హులు. నవంబర్ 12లోపు ఆన్‌లైన్(www.rites.com)లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష నవంబర్ 23న నిర్వహిస్తారు. ఎంపికైనవారికి నెలకు దాదాపు రూ.30 వేలు శాలరీ ఇస్తారు.
- Advertisement -
