Monday, March 2, 2026
Homeఆజ్ కీ బాత్Development | కార్డులు కాదు, నిజమైన అభివృద్ధి కావాలి

Development | కార్డులు కాదు, నిజమైన అభివృద్ధి కావాలి

తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులిచ్చామని, అభివృద్ధి ఫలాలను ప్రజలకందించామని ప్రచారం. కానీ, ఈ శ్వేత పత్రాల వెనుక దాగిన సత్యమేమిటి?మెజారిటీ ప్రజలు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారని స్పష్టం.?పేదరికమే లేకుంటే, ఈ కార్డుల అవసరమేముంది? తలసరి ఆదాయం పెరిగి, ఆర్థిక స్థిరత్వం ఎక్కడ ఏర్పడింది? కేవలం కార్డులు జారీ చేయడం అభివృద్ధికి నిదర్శనం కాదు.
పాలకవర్గాల నిర్లక్ష్యం, డొల్లతనం బహిర్గతమైనట్టే కదా!? ఈ ప్రాథమిక లోపాన్ని విస్మరించి, గొప్పగా చెప్పుకోవడం, పాలకుల అసమర్థతను ప్రజల ముందుంచినట్టే. ఈ ‘గొప్ప పని” విస్మయాన్ని కలిగిస్తున్నది. మనం ఆలోచించాలి. నిజమైన అభివృద్ధి దిశగా పయనించాలి!

  • సాగర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News