Thursday, March 5, 2026
Homeఅంతర్జాతీయంBiggest Museum | ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ప్రారంభం

Biggest Museum | ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం(The largest museum in the world) ఈజిప్టు(Egypt)లో ప్రారంభమైంది. ప్రజల సందర్శన కోసం ఈ నెల ఒకటి నుంచే అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం 80 లక్షల మంది సందర్శకులు (Visitors) వస్తారని అంచనా వేస్తున్నారు. 5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మ్యూజియాన్ని సుమారు రూ.8,878 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇందులో లక్షకు పైగా ప్రాచీన కళా ఖండాలు(Ancient Art Continents) ఉన్నాయి. ఏడు వేల ఏళ్ల ఈజిప్ట్ చరిత్రకు ఇవి అద్దం పడుతున్నాయి. యువరాజు టుటాంఖమున్ సమాధి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News