కాంగ్రెస్ నేత అజారుద్దీన్ (Azharuddin) శుక్రవారం మంత్రి(Minister)గా ప్రమాణస్వీకారం(Oath-Taking) చేయడానికి రెడీ అవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ (State Election Commission) షాకిచ్చింది. ఈ విషయమై ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission Of India) లేఖ రాశారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది
- Advertisement -
