ప్రజా ప్రభుత్వంలో ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి అర్హులైన ప్రతి పేదవాడికి నీడ వుండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం భాగంగా నేడు అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని మాజీ ఎంపీపీ క్యాంపు కార్యాలయంలోలో అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల యొక్క ప్రొసిడింగ్ పత్రాలను లబ్దిదారులకు అందచేసిన అబ్దుల్లాపూర్ మెట్ మండల మాజీ ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్..మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ చైర్మన్ బుర్ర లింగం గౌడ్ వారితో పాటు మాజీ కో ఆప్షన్ సభ్యుడు గౌస్ పాషా, మండుగుల రమేష్ గౌడ్ పాల్గొన్నారు

- Advertisement -
