Friday, October 18, 2024
spot_img

చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపిన కోమటిరెడ్డి

తప్పక చదవండి
  • తెలంగాణ ఏమైనా పాకిస్తానా..?

హైదరాబాద్ : హైదరాబాద్ లో చంద్రబాబు అరెస్ట్ పై అందరికీ నిరసన తెలిపే హక్కు ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాగా చంద్రబాబు వల్లే హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి జరిగిందని.. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆయన అన్నారు..
కమ్మవారే కాదు అన్ని కులాల వాళ్లు బాబు కోసం ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది. వారిని అడ్డుకోవడం అన్యాయం. తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అని ప్రభుత్వంపై కోమటిరెడ్డి మండిపడ్డారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు