Homeఫోటోలు5 వేల మందితో కర్నూల్‌లో యోగా

5 వేల మందితో కర్నూల్‌లో యోగా

థిమాటిక్ యోగా కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఔట్ డోర్ స్టేడియంలో పారిశుధ్య కార్మికులు సహా 5 వేల మందితో ఆసనాలు వేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్,కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ పి.రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.

2 9
3 9
3 10
4 8
5 7
7 4
7 5
8 5
9 4
12 1
11 4
12 2
13 1
14
- Advertisement -
RELATED ARTICLES

Latest News