Friday, May 22, 2026
Homeఆంధ్రప్రదేశ్Tirumala | శ్రీవారికి 4 కోట్ల వజ్రాల యజ్ఞోపవీతం

Tirumala | శ్రీవారికి 4 కోట్ల వజ్రాల యజ్ఞోపవీతం

హైదరాబాద్ భక్తుడు(Hyderabad Devotee), నిలోఫర్ కేఫ్ (Niloufer Cafe) యజమాని (Owner) బాబూరావు (Baburao).. తిరుమల శ్రీవారి(Srivari)కి నాలుగున్నర కోట్ల రూపాయల వజ్రాల(Diamond) యజ్ఞోపవీతాన్ని కానుక(Gift)గా ఇచ్చారు. అక్టోబర్‌లో దర్శనానికి వచ్చినప్పుడు యజ్ఞోపవీతం తెస్తావా అని దేవుడు అడిగినట్లు వినిపించింది, అందుకే నెల రోజుల్లో వజ్రాలతో చేయించి తెచ్చామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News