స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India-Sbi)లో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్(Specialist Cadre Officer) పోస్టులను కాంట్రాక్ట్ (Contract) ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన వెలువడింది. రిలేషన్‌షిప్ మేనేజర్-టీమ్ లీడ్ 19, ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్ 22, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ 46, రీజనల్ హెడ్ 7 తదితర ఖాళీలు ఉన్నాయి. మెరిట్ లిస్ట్, పర్సనల్/టెలిఫోనిక్/వీడియో ఇంటర్వ్యూ, సీటీసీ చర్చల అనంతరం ఎంపిక చేస్తారు. నవంబర్ 17లోపు ఆన్‌లైన్ (https://sbi.bank.in/web/careers/current-openings)లో అప్లై చేసుకోవాలి. వివరాల కోసం sbi.bank.inను సందర్శించొచ్చు.
Sbi | 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టులు
RELATED ARTICLES
- Advertisment -
