Thursday, June 25, 2026
Homeరంగారెడ్డిRation Cards | రేషన్ కార్డులు పంపిణీ చేసిన యాటవెళ్లి హనుమంత్ రెడ్డి

Ration Cards | రేషన్ కార్డులు పంపిణీ చేసిన యాటవెళ్లి హనుమంత్ రెడ్డి

  • యాటవెళ్లి హనుమంత్ రెడ్డి

అన్నీ వర్గాల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం అని సీనియర్ నాయకుడు యాటవెళ్లి హనుమంత్ రెడ్డి కొనియాడారు. గురువారం 298డివిజన్ పూడూర్ లో నూతన రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ కార్యక్రమంలో జిపి ఓ సునీత,కాంగ్రెస్ నాయకులు Sపోచయ్య, యాటవెల్లి హన్మంత్ రెడ్డి,ప్రభాకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News