Homeఫోటోలుబిసిల అభ్యున్నతికి అందరం కృషి చేస్తున్నాం

బిసిల అభ్యున్నతికి అందరం కృషి చేస్తున్నాం

టిడిపికి మొదటి నుంచీ వెన్నెముక బీసీ వర్గాలేనని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోడి, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్న దృశ్యాలు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News