Homeమహబూబ్‌నగర్‌Electric Shock | కరెంట్ షాక్ తో కమ్మరి వంశీ చారి మృతి..

Electric Shock | కరెంట్ షాక్ తో కమ్మరి వంశీ చారి మృతి..

  • పరామర్శించి ఎమ్మెల్యే.
  • మేఘన అభయ హస్తం తో 5 వేల ఆర్థిక సాయం.

వనపర్తి పట్టణం రెండో వార్డుకు చెందిన కమ్మరి వంశీ చారి శుక్రవారం రాత్రి వెల్డింగ్ పని చేస్తూ కరెంట్ షాక్ తో మరణించారు. స్థానిక నాయకులు ద్వారా మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిలో ఉంచిన వంశి చారి మృతదేహాన్ని చూస్తూ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

Electric Shock Incident 1

మేఘన అభయ హస్తం తో 5 వేలు ఆర్థిక సహాయం చేసి, మృతుని కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ నాయకులు రంజిత్, హరీష్, రాఖి, వెంకీ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News