Thursday, June 11, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | పార్టీలే భవిష్యత్ కాదు.. కార్యకర్త సోదరా..

Aaj Ki Baath | పార్టీలే భవిష్యత్ కాదు.. కార్యకర్త సోదరా..

నేటి నా సమాజంలో అందరూ పార్టీల రంగులు మార్చే రాజకీయ నాయకులే కానీ జెండా మోసే కార్యకర్తలు లేరు… నాయకులు అమ్ముడుపోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు… కానీ కార్యకర్తలు ఆత్మగౌరవాన్ని అమ్ముకోరు… అయినా సమాజంలో రంగురంగుల పార్టీలు మార్చే నాయకులకు ఉన్న విలువ సామాన్య కార్యకర్తలకు లేకపోయే కదా సోదరా.. పార్టీలే భవిష్యత్ కాదు.. కార్యకర్త సోదరా.. జర నిన్ను నమ్ముకున్న కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించు…

  • మోతే శివ కుమార్
- Advertisement -
RELATED ARTICLES

Latest News