ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman).. హెల్త్ సెక్యూరిటీ సెస్ (Health Security Cess), నేషనల్ సెక్యూరిటీ సెస్ (Nationa Security Cess) బిల్లు-2025ను లోక్‌సభలో గురువారం ప్రవేశపెట్టారు. రెండు ప్రయోజనాల రీత్యా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఒకటి.. ఆరోగ్య భద్రత. రెండు.. జాతీయ భద్రత. ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువులకు ((ఉదాహరణకు.. పాన్ మసాలా (Pan Masala) వంటి వాటిపై)) పన్ను విధించనున్నట్లు సందర్భంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
- Advertisement -
