సేవలో పారదర్శకత.. భక్తుల సౌకర్యార్థం నూతన విప్లవం… శ్రీవారి సేవా నిధుల నిర్వహణలో టీటీడీ సరికొత్త అడుగు.. కలియుగ వైకుంఠంలో కాలప్రవాహానికి అనుగుణంగా మార్పు… సనాతన ధర్మ రక్షణే పరమావధిగా టీటీడీ కీలక నిర్ణయాలు.. దాతల గౌరవం యథాతథం… నిబంధనల్లో మార్పులు సమగ్రం. తిరుమల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే దిశగా బోర్డు ముందడుగు.. భక్తుడే దేవుడు… భక్తుల సౌకర్యమే ముఖ్యం.. సరికొత్త నిర్ణయాలతో శ్రీవారి సన్నిధిలో సరికొత్త అధ్యాయం.. టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు నభూతోన భవిష్యతి..
- Advertisement -
