Thursday, April 23, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | గద్దెనెక్కి కూర్చున్న రేవంత్.. ఇకనైనా మేల్కొనాలి…

Aaj Ki Baath | గద్దెనెక్కి కూర్చున్న రేవంత్.. ఇకనైనా మేల్కొనాలి…

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే.. ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి అనుకుంటే.. నేడు అరిగోసలు పెడుతున్నారు.. యువత నిరుద్యోగులుగా చలామణి అవుతూ.. తల్లిదండ్రులకు భారం అవుతున్నారు.. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు.. నేడు అందకపోవటంతో నిరాశ చెందుతున్నారు.. పెండింగ్లో ఉన్న ఫీ రీయంబర్స్మెంట్ చెల్లించకపోవటంతో.. కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపేస్తున్నారు.. రైతన్నలు నేడు ఎరువుల కొరతతో.. పచ్చని పొలాలను బీడు భూములుగా మిగిలిస్తుర్రు.. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు నేలమట్టం చేస్తున్నా.. గృహలక్ష్మి పథకం అమలు విషయంలో నిర్లక్ష్యం ఎందుకు..? ప్రజా ప్రభుత్వం అంటూ.. చిలక పలుకులు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అమలు కానీ హామీలతో.. గద్దెనెక్కి కూర్చున్న రేవంత్.. ఇకనైనా మేల్కొనాలి…

  • చాపల అనిల్ కుమార్
- Advertisement -
RELATED ARTICLES

Latest News