HomeతెలంగాణTelangana | తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించండి..

Telangana | తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించండి..

  • ఈ ప్రక్రియను వేగవంతం చెయ్యండి..
  • ప్రో. కోదండరామ్ కి వినతిపత్రం అందజేత..

తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వెంటనే చేపట్టి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు కంచర్ల బద్రి, రవీందర్ నాయక్, పుదారి హరీష్ గౌడ్, నిజ్జన రమేష్ ముదిరాజ్, సలీం పాషా, ఆశప్ప, వట్టికోటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News