Saturday, April 20, 2024

Modi

భాజపా తొలి జాబితా..?

మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్ట్.. ఎంతవరకు ఫైనల్ అవుతుందో అన్న సర్వత్రా ఆసక్తి.. హైదరాబాద్‌ : తెలంగాణలో శాసన సభ ఎన్నికల నగారా మోగనుండటంతో అభ్యర్థుల ఎంపికపై భాజపా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.. కాగా ఏకాభిప్రాయం కుదిరిన 40 మందితో కూడిన జాబితాను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానానికి పంపినట్లు తెలుస్తోంది.. ఈ జాబితాను జాతీయ...

అధికారులు అత్యంత వెనుకబడిన 100 ప్రాంతాలను గుర్తించాలి..

విధులు నిర్వహిస్తున్న చోట దృష్టి పెట్టాలి.. వెనుకబడిన ప్రాంతాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. ఢిల్లీలో సంకల్ప్ సప్తాహ్ కార్యక్రమం ప్రారంభం.. శనివారం నుంచి వారం రోజులు జరుగనున్న ప్రోగ్రాం.. న్యూ ఢిల్లీ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఆయా అధికారులు...

కేసీఆర్ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

వర్షాలతో జనం అల్లాడుతుంటే ఫాంహౌజ్ లో తాగి పడుకుంటావా? రైతులు, పేదలను ఆదుకోవాలనే సోయి కూడా లేదా? నూతన పీఆర్సీ పేరుతో ఉద్యోగులు మోసం చేసేందుకు మరో కుట్రకు తెర.. ఎంఐఎం మెప్పు కోసం రూ.లక్ష సాయం పేరుతో మైనారిటీలను మోసం.. పులి చారల తోలు కప్పుకున్న గుంట నక్క కేసీఆర్… కేసీఆర్ జీవితమంతా మోసాలే… హామీలను అమలు చేసేదాకా అంతు...

అవినీతికి పరాకాష్ట కేసీఆర్ సర్కార్..

ఘాటు విమర్శలు చేసిన కూన శ్రీశైలం గౌడ్.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బాటసింగారంకు వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు బీజేపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. తెల్లవారు జాము నుండే కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి సూరారం, జగద్గిరిగుట్ట,...

జనసేనాని ప్రకటనపై సర్వత్రా ఆసక్తి..

ఎవరూ ఊహించని రీతిలో ప్రకటన చేయబోతున్న పవన్.. నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఎన్డీఎ మీటింగ్ లో జనసేన.. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై దృష్టి పెట్టాం : పవన్ కళ్యాణ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేయబోతున్నారు. పవన్ ప్రకటన ఏమై ఉంటుందా..? అని తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది....

ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్‌ కింగ్..

వెల్లడించిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం.. అవినీతి పరులంతా చేతులు కలుపుతున్నారన్న మోడీ వ్యాఖ్యలపై ఫైర్.. ఆదివారం పీటీఐకి చిదంబరం ప్రత్యేక ఇంటర్వ్యూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 2024 ఎన్నికల్లో 'విపక్ష ఐక్య కూటమి' కచ్చితంగా సవాలు చేస్తుందని, నిర్ణీత సమయంలో బీజేపీ వ్యతిరేక కూటమి తెరపైకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత,...

యూఏఈ అధ్యక్షుడితో మోడీ భేటీ!

ఇంధనం, ఆహార భద్రత, రక్షణ రంగాలపై సుదీర్ఘ చర్చ.. ఫ్రాన్స్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు యూఏఈ పర్యటనలో ఉన్నారు. అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శనివారం అబుదాబిలోని విమానాశ్రయంలో ప్రధాని మోదీ గారికి ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అనంతరం ఇద్దరు భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని...

మాస్ లీడర్ మార్పు వెనుక మర్మమేంటి..?!

తెలంగాణలో సీఎం పీఠమే లక్ష్యమని చెప్పిన బీజేపీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బండిని ఎందుకు మార్చింది.. కేంద్రంలో అధికారమే ముఖ్యమని లక్ష్మణ్ ఎందుకంటున్నారు.. కిషన్ రెడ్డి నియామకం బీజేపీ హైకమాండ్ తప్పిదం కానుందా.. లిక్కర్ కేసులో సీఎం కూతురు అరెస్టు కాకపోవడానికి కారణమేంటి..? కర్ణాటకలో ఊహించని ఎదురుదెబ్బ తగలగానే బీజేపీ అధిష్టానం దేశంలో పలు కీలక నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టింది....

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..

రెండు తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి.. ఈ నెల 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు.. గుజరాత్‌ నుంచి బాబూభాయ్‌, కేశ్రీదేవ్‌ సిన్హ్‌ కు అవకాశం బెంగాల్‌ నుంచి అనంత మహారాజ్‌ కు ఛాన్స్‌.. న్యూ ఢిల్లీ : రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో...

మోదీ హయాంలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు రావాలి..

ఆశాభావం వ్యక్తం చేసిన దాసు సురేశ్ , అధ్యక్షులు, బీసీ రాజ్యాధికార సమితి.. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల రోడ్డు మార్గాన్ని 4 లేన్ లుగా విస్తరించడానికి, కాజిపేటలో వ్యాగన్ల ఫ్యాక్టరీలకు శంఖు స్థాపన చేసే క్రమంలో 30 సంవత్సరాల తర్వాత వరంగల్ నగరానికి భారత ప్రధాని విచ్చేయడం చారిత్రాత్మక ఘట్టమని బీసీ...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -