Thursday, April 25, 2024

kcr

ఒక్కో సమస్యను అధిగమించుకుంటూ ముందుకు పోతున్నాం

నేను చావు నోట్లో తలకాయ పెట్టాను పట్టుబట్టి తెలంగాణ సాధించాను.. వర్ధన్న పేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్.. ఈ రోజు మళ్లీ ఎన్నికలు వచ్చినయి. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి వచ్చిన ఎన్నికలు 24 ఏండ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజుఎవరికి తెలంగాణ వస్తదనే నమ్మకం లేదు. అవహేళన చేసినారు. పొత్తు పెట్టుకుని గెలిచి 14సంవత్సరాలు ఏడిపించి కాంగ్రెస్ తెలంగాణ...

ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్న వంశీధర్ రావు..

అభినందనలు తెలిపిన సీఎం కెసిఆర్.. హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భంగా ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నుండి ఆశీర్వాదం తీసుకున్నారు.. మహారాష్ట్ర బిఆర్ఎస్ ఇంచార్జీ…కల్వకుంట్ల వంశీధర్ రావు

కొత్త డ్రామా షురూ చేసిన దొరవారు..

గెలవాలనే ప్రయత్నంలో కుయుక్తులకు శ్రీకారం.. ఛీ కొట్టిన చేతులతోనే కాళ్లుపట్టుకుంటున్న వైనం.. మరోసారి మాయా నాటకానికి తెర తీసిన మోసపూరితం.. ఒకప్పుడు తెలంగాణ పోరాట యోధులను పూచికపుల్లగా తీసేసారు.. ఇప్పుడు వారినే ఆయుధాలుగా వాడుకోవాలని చూస్తున్నారు.. గెలుపుకోసం గడ్డి కారుస్తున్న సోకాల్డ్ రాజకీయ వేత్తలు.. తెలంగాణ సమాజమా సిగ్గుపడు.. నిజాలు తెలుసుకుని ముందుకు నడు.. అవసరమైతే అల్లం కూడా బెల్లంలా వాడుకుంటాం.. ఇది లోకంలో మనం...

కెసిఆర్ పాలనను అంతమొందించడం కాంగ్రెస్ తోనే సాధ్యం..

వెల్లడించిన మందమల్ల పరమేశ్వర్ రెడ్డి నాచారం : తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మందమల్ల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మల్లాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.. నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మందమల్ల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.....

ఆజ్ కి బాత్..

పింఛన్ పైసల్ కి పొంగిపోతున్రా…?దళిత బంధుకు బంధీ ఐన్రా..?రైతుబంధుకు రణం మర్చిన్రా..?కళ్యాణ లక్ష్మికి కాలు జాపిండ్రా..?బీసీ బంధుకు బానిసలైన్రా..?కెసిఆర్ కిట్టుకు కింద వంగిర్రా..?ఏదీ ఏడా కనపడదే తెలంగాణ పోరాటం..ఏమైందిరా షేక్ బంధగి రుధిరం..ఏమైందిరా ఆరుట్ల రామన్న పోరాటం..బానిస బ్రతుకులను బంద్ పెట్టరా..మళ్ళొక సారి మర్ల పడరా పౌరుడా..

ఆజ్ కి బాత్

గడీల దొర గారడీలకు.. తెలంగాణ తెర్లయ్యిందిసూడో బాస్ బురిడీలకు.. జనగణం దగా పడిందిడిక్టేటర్ క్రూర పాలనకు.. రాష్ట్రం బందీ కాబడిందిమొత్తంగా ఇక్కడ.. స్వార్థ ముఠా పీఠమెక్కిప్రజానీకాన్ని శాసిస్తుంది.. దోపిడీ మూక జతకట్టిజాతి సిరుల కాజేస్తుంది.. ఇకనైనా మేలుకొనిఓటు దివ్యాస్త్రంతో.. దొరను గద్దె దించితేనేతెలంగాణా సర్వత్రం.. సంపన్న క్షేత్రమై వర్ధిల్లుజనగణం జీవితాలు.. నవవికాసమై విరాజిల్లు కోడిగూటి తిరుపతి

ఎన్నికల బరిలోకి బీ.ఆర్.ఎస్. బాస్..

సిద్దమైన సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్.. ఈ నెల 15, 16, 17, 18 తేదీలలో విస్తృత పర్యటనలు.. ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో ముఖ్య సమావేశం.. అనంతరం అభ్యర్థులకు బి ఫారాలను అందజేత.. నవంబర్ 9న రెండు స్థానాల్లో నామినేషన్.. హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల...

సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలి..

ఉస్మానియా నాగెల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.. కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు.. హైదరాబాద్ : సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ నాగెల్లమ్మ మందిరంలో యూనివర్సిటీ కాంట్రాక్టు ఆధ్యాపక నేతలు ప్రత్యేక పూజలు చేశారు..యూనివర్సిటీ లలో పని చేస్తున్న కాంట్రాక్టు ఆధ్యాపకుల రెగ్యులరైజేషన్ ఫైల్ పై సంతకం చెసి సీఎం కెసిఆర్ యూనివర్సిటీ కాంట్రాక్టు...

అంగన్ వాడీ ఆడ వాళ్ళతో పెట్టుకుంటే కేసీఆర్ బ్రతుకు ఆగమాగమే..

అంగన్ వాడీల న్యాయ పోరాటానికి అండగా ఉంటాం తెగిచ్చి కొట్లాడితే తప్పా హక్కులు సాధించుకోలేం తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి హైదరాబాద్ : ఈ రాష్ట్ర ప్రభుత్వం "అంగన్ వాడీ ఆడ వాళ్ళతో" పెట్టుకుంటే కేసీఆర్ బ్రతుకు, ప్రజా ప్రతినిదుల బ్రతుకు ఇక "ఆగ - మాగమే" అని తెలంగాణ జన సమితి జిల్లా...

కేసీఆర్ కు రాఖీలు కట్టిన తోబుట్టువులు..

తన అక్కల కాళ్లుమొక్కి ఆశీర్వాదాలు తీసుకున్న కేసీఆర్.. అనుబంధాలకు వేదికగా ప్రగతి భవన్.. అన్న అనుబంధాన్ని తెలియచేస్తూ కవిత ట్వీట్‌.. హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో రక్షా బంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు వేదికగా ప్రగతి భవన్‌ నిలిచింది. రాఖీ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆయన తోబుట్టువులు రాఖీలు కట్టారు. అక్కలు లక్ష్మీబాయి,...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -