Thursday, January 15, 2026
EPAPER
Homeఆజ్ కీ బాత్బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..

బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..

బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..
కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం దుర్మార్గం..
అధికారంలో ఉన్నప్పుడు కులాలు కనపడలేదా?
అధికారం కోల్పోయినప్పుడు కులాలను ఎందుకు దగ్గర తీస్తున్నారు..
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.. ప్రతిదీ అర్థం చేసుకుంటారు అధికారంలో ఉన్నపుడు..
కేసీఆర్ కూతురికి బీసీల గురించి తెల్వదా?
బట్ట కాల్చి మీద వేయడంలో కేసీఆర్ కుటుంబానికి అందెవేసిన చేయి..
బీసీలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటున్న కల్వకుంట్ల ఫ్యామిలీ..
తస్మాత్ జాగ్రత్త తెలంగాణ.. ప్రజలారా..

- Advertisement -
RELATED ARTICLES

Latest News