Thursday, April 25, 2024

high court

జీవో 140 రద్దు

హెటిరో అధినేత, ఎంపీ పార్థసారథికి విలువైన భూములు సాయిసింధు, క్యాన్సర్‌ ఆస్పత్రుల భూమి లీజు రద్దు హైటెక్‌ సిటీ సమీపంలో చౌకంగా 15 ఎకరాలు గత ప్రభుత్వ కేటాయింపులను రద్దు చేసిన సర్కార్‌ గత హైకోర్టు సూచనల మేరకు నిర్ణయం హైదరాబాద్‌ : హెటిరో అధినేత, బీఆర్‌ఎస్‌ ఎంపి పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన...

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణానికి బ్రేక్‌

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలుపు చేసిన హైకోర్టు హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్‌ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీరుల్లా ఖాన్‌లు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌,...

దర్యాప్తునకు సిద్దం

కాలేశ్వరం అక్రమాలపై సీబీఐ ప్రకటన హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన అధికారులు విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సీబీఐ అధికారులు హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. కౌంటర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం...

పైసలిచ్చినోళ్లకే నౌకర్లు..?

టీటఎస్‌ఎస్పీడీసీఎల్‌ లో అనర్హులకు ఉద్యోగాలు ఉపసంహరించుకున్న జీవో ఆధారంగా జాబ్స్‌ మిగతా వారీకి మొండిచెయ్యి సూత్రధారిగా పాత సీఎండీ రఘుమారెడ్డి సపోర్ట్‌ చేసిన మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి..! హైకోర్టులో పిటిషన్‌ వేసిన ఉద్యోగాలు రాని అభ్యర్థులు కొత్త సీఎండీని కలిసి వినతి సమగ్ర నివేదిక ఇవ్వాలని కొత్త సీఎండీ ఆదేశాలు రఘుమారెడ్డి, పాత ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్‌ హైదరాబాద్‌ : కేసీఆర్‌ సర్కార్‌ లోని అవినీతి...

గవర్నర్‌ కోటాకు బ్రేక్‌

గవర్నర్‌ కోటా స్థానాలపై పీటముడి ఇప్పుడప్పుడే ప్రతిపాదనలు పంపొద్దు హైకోర్టులో కేసు తేలాకనే నిర్ణయం ఈ నెల 24న పిటిషన్ల విచారణ ఇప్పుడే భర్తీ చేయరాదని గవర్నర్‌ నిర్ణయం హైదరాబాద్‌ : తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో...

తబ్లిగి జమాత్‌కు నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తబ్లిగి జమాత్‌కు నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. వక్ఫ్‌ బోర్డు నిధులతో ప్రభుత్వానికి సంబంధం లేదనేది పిటిషనర్‌ వాదన. నిధులు విడుదల చేయాలని వక్ఫ్‌ బోర్డును ఆదేశించే హక్కు ప్రభుత్వానికి లేదని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిధులు కేటాయిస్తూ చేస్తూ జారీ చేసిన జీఓను రద్దు...

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసు

విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు లోకేశ్‌పై ఎసిబి కోర్టులో మరో పిటిషన్‌ విజయవాడ : ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు సూచించింది. చంద్రబాబు తరపున న్యాయవాదులు శుక్రవారం...

విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలుశిక్ష శిక్షతో పాటు రూ. 50 లక్షల జరిమానాను విధింపు 2006-11 మధ్య అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు 2016లో నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్‌ కోర్టు సుప్రీంకోర్టులో అప్పీలుకు అవకాశం ఇచ్చిన హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలక్ష్మికి మద్రాస్‌ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ....

యధావిధిగా సింగరేణి ఎన్నికలు

ప్రభుత్వ వినతిని తోసిపుచ్చిన హైకోర్టు హైదరాబాద్‌ : సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు తీర్పుతో ఈనెల 27న సింగరేణి ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి. సింగరేణి ఎన్నికలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. కొత్త...

నాగార్జునను అరెస్టు చేయాలి

తెలంణాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు. హైదరాబాద్‌ : తెలుగులో సక్సెస్‌ ఫుల్‌ టాక్‌ తో దూసుపోయిన ఏకైక షో బిగ్‌ బాస్‌.. ఇప్పటివరకు ఏడు సీజన్‌ లను పూర్తి చేసుకుంది.. బిగ్‌బాస్‌ సీజన్‌ 7 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం జరిగింది. కామన్‌ మ్యాన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డకు పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలుచుకుని...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -