Saturday, April 20, 2024

election

అసెంబ్లీలో గెలిచిన ఎంపిలు లోక్‌సభకు రాజీనామాలు

న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులు బుధవారం తమ లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఈ నేతలు పార్లమెంట్‌లోని స్పీకర్‌...

బీఆర్‌ఎస్‌ అవినీతి పానలకు చరమగీతం

బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటే ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ నిజామాబాద్‌ : తెలంగాణలో ఇక బిఆర్‌ఎస్‌ అవినీతి పాలన అంతం కాబోతున్నదని, బీజేపీ, బిఆర్‌ఎస్‌ రెండూ తెలంగాణ ద్రోహ పార్టీలని అన్నారు. బోధన్‌లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...

కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి..

రాబోయే రోజుల్లో ‘కాంగ్రెస్’ నుంచి మరిన్ని డీప్ ఫేక్ వీడియోలు కేటీఆర్ ఫోన్ కాల్ పేరిట ఆడియో రికార్డింగ్‌ను షేర్ చేసిన కాంగ్రెస్ ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలంటూ నేతలను కేటీఆర్ కోరినట్టున్న ఆడియో వైరల్ తాజాగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసిన మంత్రి కేటీఆర్ ఈ ఉచ్చులో ఓటర్లు పడకుండా చూడాలని సూచన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నుంచి మరిన్ని...

పట్టణ, పల్లె ప్రజలంతా బీఆర్‌ఎస్‌తోనే..: మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట : ఎన్నికల ప్రచారం సందర్బంగా బిఆర్‌ఎస్‌ పట్ల ప్రజల చూ పిస్తున్న ఆదరణ సూర్యాపేటలో గెలుపును ఖాయం చేసిం దని రాష్ట్ర మంత్రి, సూర్యాపేట బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి గుంట కండ్ల జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట లోని అన్ని మండల కేంద్రాలు, పట్టణ కేంద్రంలో కార్యకర్తల సమా వేశం లో పాల్గొన్న మంత్రి...

ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య

నర్సంపేట : అసెంబ్లీకి ఎన్నికల నిర్వహణలో భాగంగా నియోజక వర్గ ఆర్వో కె.కృష్ణ వేణి అధ్వర్యంలో పోలింగ్‌ పి.ఓలు, ఏపి.ఓలకు పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహణ ఫెసిలిటేటర్‌ సెంటర్‌ ను బిట్స్‌ కాలేజీ లో ఏర్పాటు చేసిన సెంటర్‌ ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య సందర్శించి,పోలింగ్‌ అధికారులను ద్దేశించి మాట్లాడుతూ… ఎన్నికలలో...

ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార వాహనంలో తనిఖీలు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు హాజరవనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి ప్రగతి రథం బస్సు వెళ్తున్న సమయంలో కరీంనగర్‌ జిల్లా గుండ్లపల్లి...

బియ్యం టెండర్లలో 13 వందల కోట్లు గోల్‌ మాల్‌ చేసిన గంగుల

భూకబ్జాలు, కమీషన్ల దందాతో వేల కోట్లు దండుకున్న గంగుల డిసెంబర్‌ 3న కేసీఆర్‌ ‘పవర్‌’ కట్‌ కాబోతోంది 4నుండి కేసీఆర్‌ మాజీ ముఖ్యమంత్రే ! కరీంనగర్‌ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్‌ కుమార్‌ చింతకుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంజయ్‌ కరీంనగర్‌ : రైతులు పండిరచిన ధాన్యం అమ్మితే కోత పెట్టి కమీషన్లు తింటున్న రైతు రాబంధు గంగుల కమలాకర్‌. ప్రభుత్వం...

ఫిర్యాదులు ఉంటే టోల్‌ ఫ్రీ నెంబర్‌ని సంప్రదించండి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ - భారతి హోలికేరి ఇబ్రహీంపట్నం : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ జిల్లాలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కొరకై రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, కొంగరకాలన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌:040-23238545కు ఫిర్యాదు చేయవచ్చని...

మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ కావడం ఖాయం

మహబుబాబాద్‌ : అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్‌ రానున్న ఎన్నికల్లో మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత జోస్యం చెప్పారు. కురవిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 21వ తేదీన కురవిలో సీఎం కేసీఆర్‌ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడిరచారు. ప్రజలు అధికసంఖ్యలో...

నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం

నామినేషన్‌ ప్రక్రియకు అన్ని చర్యలు తీసుకున్నాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ఓటర్లను రెచ్చగొట్టే విధంగా ప్రచారాలు ఉండరాదన్న ఎలక్షన్‌ ఆఫీసర్‌.. వికారాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అసెంబ్లీ ఎన్నికల్లో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -