Homeనిజామాబాద్‌Tadwai | ప్రభుత్వ జూనియర్ కాలేజ్ భూములను సర్వే చేయాలి.

Tadwai | ప్రభుత్వ జూనియర్ కాలేజ్ భూములను సర్వే చేయాలి.

  • తాడ్వాయి తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన తాడ్వాయి గ్రామస్తులు.

మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కేటాయించిన ఐదు ఎకరాల భూమిని సర్వే చేయించి(Land Survey), భూమి సరిహద్దులు, పాతించాలని, కోరుతూ శుక్రవారం తాడ్వాయి గ్రామస్తులు(Tadwai Villagers) తాసిల్దార్ శ్వేతను(Tahsildar Swetha), కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల భూమి, అన్యాక్రాంతం కాకుండా, పూర్తిస్థాయి సర్వే నిర్వహించి సరిహద్దులు చూపించాలని ఈ సందర్భంగా వారు తాసిల్దారిని కోరారు.(epaper.aadabhyderabad.in)

దీనిపై స్పందించిన తహసిల్దార్ రెండు మూడు రోజుల్లో భూమి సర్వే చేయించి హద్దులు పాతిస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయరాములు మాజీ వైస్ ఎంపీపీ ముదాం నర్సింలు, ఉప సర్పంచ్ రనిల్ రెడ్డి, గ్రామ పెద్దలు సాయి రెడ్డి, రాఘవరెడ్డి రంజిత్, రాజు, మహేందర్ రెడ్డి , భరత్,తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News