Friday, November 14, 2025
ePaper
Homeస్పోర్ట్స్SPL Season-2 | సంపంగి ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఘన విజయం

SPL Season-2 | సంపంగి ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఘన విజయం

చిలుకూరు హాట్‌స్పాట్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన సంపంగి ప్రీమియర్ లీగ్ (SPL) సీజన్-2 విజయవంతంగా ముగిసింది. అద్భుత ప్రదర్శనతో వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. కెప్టెన్ సురేష్ సంపంగి నాయకత్వంలో జట్టు కప్‌ అందుకుంది. ముఖ్య అతిథులుగా ఏనుగు రవీందర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), డా. పల్నాటి వెంకట్ రెడ్డి (BJP), జాఫర్, రాంబాబు (ACP, కొండాపూర్), బెల్లంకొండ నాగలక్ష్మి, బుర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ లయన్ డా. రమేష్ సంపంగి అన్ని జట్లు, మీడియా, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News