Homeఆదిలాబాద్Inspection | మరమ్మత్తు పనులను పరిశీలించిన దావా స్వాతి రమేష్ బాబు..

Inspection | మరమ్మత్తు పనులను పరిశీలించిన దావా స్వాతి రమేష్ బాబు..

  • ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు పరిశీలన..
  • పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు..

బెల్లంపల్లి శాసనసభ్యులు, గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు బెల్లంపల్లి మెయిన్ రోడ్, సింగరేణి స్టోర్ ప్రధాన రహదారిపై పైప్. లైన్ లీకేజీ కాగా మున్సిపల్ సిబ్బంది చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు మరమ్మతు పనులలో భాగంగా తవ్విన మట్టిని రహదారిపై వేయడంతో, ప్రధాన రహదారి కావడం వల్ల వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా పైప్ లైన్ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.

Bellampalli Pipeline Repair Inspection00
- Advertisement -
RELATED ARTICLES

Latest News