Homeఅంతర్జాతీయంBan | రష్యాలో నిషేధానికి గురైన వాట్స్ ఆప్..

Ban | రష్యాలో నిషేధానికి గురైన వాట్స్ ఆప్..

  • తమ దేశ చట్టాలు పాటించడం లేదంటూ బ్లాక్..
  • తమ యాప్ ను నియంత్రించేందుకు రష్యా ప్రయత్నం చేసిందన్న వాట్స్ ఆప్..

తమ దేశ చట్టాలను పాటించనందుకు మెటాకు చెందిన వాట్సాప్‌ సేవలను తమ దేశంలో బ్లాక్‌ చేసినట్టు రష్యా ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ గురువారం వెల్లడించారు. అంతకుముందు తమ యాప్‌ను నియంత్రించేందుకు రష్యా ప్రభుత్వ అధికారులు ప్రయత్నించారని వాట్సాప్‌ వెల్లడించింది. తమ మెసేజింగ్‌ యాప్‌ను అరికట్టడానికి రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు పావెల్‌ ప్రకటించిన వెంటనే వాట్సాప్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News