Sunday, April 26, 2026
Homeనల్లగొండCar Accident | గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

Car Accident | గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఇన్నోవా కారు (Innova Car) అదుపు (Control) తప్పి డివైడర్‌(Divider)ను ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద ధాటికి ఇంజన్‌(Engine)లో మంటలు (Fire) చెలరేగి కారు దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న 8 మంది సురక్షితం(Safe)గా బయటపడ్డారు. వాహనం రోడ్డుకు అడ్డంగా పడటంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ (Taffic Jam) అయింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News