దమ్మాయిగూడ డివిజన్ బండ్లగూడలో గల బిల్లీ బియర్స్ ప్రీ స్కూల్లో 77వ గణతంత్ర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో బండ్లగూడలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -
