రక్షాబంధన్ అంటే కేవలం సొంత అక్కాచెల్లెళ్లకు కట్టే దారం మాత్రమే కాదు… కులమతాలకు అతీతంగా. మనుషుల మధ్య ప్రేమానురాగాలను పెంచే పండుగ రక్షాబంధన్. సమాజంలోని ప్రతి మహిళను గౌరవిస్తామని, రక్షిస్తామని ఇచ్చే ఒక పవిత్రమైన మాట. ద్వేషాలను వీడి, స్నేహాన్ని, సోదరభావాన్ని పంచుకుంటూ అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఈ రాఖీ పౌర్ణమి రోజున మహిళల రక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు
- Advertisement -
