Homeనల్లగొండMothkur | ఆర్యవైశ్య చైర్మన్ ను కలిసిన పల్లెర్ల వెంకన్న

Mothkur | ఆర్యవైశ్య చైర్మన్ ను కలిసిన పల్లెర్ల వెంకన్న

నూతనంగా ఎన్నికైన మోత్కూరు మున్సిపాల్టీ వైస్-చైర్మన్ పల్లెర్ల వెంకన్న బుధవారం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సూజత ను హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెను పూల బోకె ఇచ్చి శాలువా తో సన్మానించారు. అనంతరం ఆమె వైస్ చైర్మన్ గా ఎన్నికైన వెంకన్నను అభినందించి సన్మానించారు. సమాజ సేవలో ఎలా ముందున్నావో,ప్రజాపాలనలో కూడా అదే విధంగా ముందుండాలని ఆమె కోరారు.

Pallerla Venkanna Courtesy Call to Arya Vysya Chairman Kalva Sujatha Gupta
- Advertisement -
RELATED ARTICLES

Latest News