Homeఆదిలాబాద్Nirmal | కంచరోని చెరువు భూముల ఆక్రమణలు తొలగించిన అధికారులు.

Nirmal | కంచరోని చెరువు భూముల ఆక్రమణలు తొలగించిన అధికారులు.

నిర్మల్ పట్టణ మండలం కంచరోని చెరువు శిఖం భూముల ఆక్రమణలు అధికారులు తొలగించారు. చెరువు శిఖం భూముల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లాట్ లు ఏర్పాటు చేసి విక్రయించే ప్రయతం చేయగా, సమాచారం అందుకున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆ ప్రదేశానికి వెళ్లి ఆక్రమణలు తొలగించారు. అక్కడ వేసిన మొరం తీసివేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News