Friday, January 16, 2026
EPAPER
Homeతెలంగాణసీఎం రేవంత్‌ను కలిసిన నోరి దత్తాత్రేయుడు

సీఎం రేవంత్‌ను కలిసిన నోరి దత్తాత్రేయుడు

ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను, కృషిని అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధిలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News